Surprise Me!

Ala Vaikunthapurramloo Latest Controversy | It's Publicity Stunt Or Mistake ?

2020-02-27 1 Dailymotion

Ala Vaikunthapurramloo is now available in both sunnext and netflix.
#AlaVaikunthapurramloo
#sunnext
#netflix
#sarileruneekevvaru
#alluarjun
#maheshbabu
#alluarjunfans
#maheshbabufans
#AlaVaikunthapurramloofullmovie
#AlaVaikunthapurramlooVideoSongs
#trivikramsrinivas

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాను సన్‌ నెక్ట్స్‌లో నిన్నటి నుంచి ప్రీమియర్ చేస్తామని ప్రకటించినా.. ముందుగా ప్రసారం చేయలేదు. ఆ తర్వాత ఏమైందో ఏమో అర్థరాత్రి ఈ సినిమాను సన్‌ నెక్ట్స్‌ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టేసారు. అంతేకాదు ఈ సినిమాను సన్ నెక్ట్స్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌తో పాటు మరో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నెటిఫ్లిక్స్‌లో కూడా ప్రదర్శితమవుతోంది. ఈ రకంగా రెండు మేజర్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా ‘అల వైకుంఠపురుములో’ సినిమా రికార్డులకు ఎక్కింది.

Buy Now on CodeCanyon